Saturday, March 12, 2011

ZERO'S

ఉన్నత విద్యల రుచి చూద్ధామని ఉరకలు వేస్తూ వచ్చేవాడా 
అమ్మానాన్నల ఆశల సౌధం కట్టేద్దామని కదిలేవాడా
ఆరీళ్ళ నుంచి Hello Hai అని వరసలు ఎన్నో కలిపెవాడా
 ఊహల రెక్కల గుర్రం పైనే స్వారీలెన్నో చీసీవాడా!!

వద్దని చెప్పే నీతులు అన్న - పుర్సులు ఇవ్వని  parents అన్నా
చదలేదనే సారులు అన్నా - ఫలితం చూపే progress అన్నా
కొండగా మారిన కోర్సులు అన్నా - చులకన చేసే భవితలు సున్నా!!

మెరిసే సీతాకోక చిలుకలు - పిలిచే తాజా వయసు సొగసులు
ముసిముసి నవ్వుల మూగ సైగలు - మురిసే మనసులు చేయు బాసలు
ఫోజుగా వదిలే పోగల రింగులు - మోజుల కోసం లేని హంగులు
కొడుకుల పేరుతో ముసుగు దొంగలు - ఏరిన మొలిచే కలుపు తిఇగాలు
మంచు కొండలా మనిషి విలువలు - పెడ దారుల్లో friends సర్కిలు
పుడమి అంతటా పుట్టుకు వచ్చిన భాద్యత మరచిన "నీరొలు"
అడ్డ దారిలో అడుగులు కదుపుతూ జీరొలైన "హీరొలు".

భాద్యత మరచిన మనసులతో బానాలెన్నో ఎక్కు పెట్టినా
చేతులు జారిన సిలబస్సులతో గంటల కొద్ధీ గడిపివేసినా 
పోటీ ప్రపంచ పటము వెంబటే పాపం నువ్వు పరుగు పెట్టినా
దూసుకు పోయిన ద్రువతారల్లో మిత్రమండలే లేకపోయినా 
జవాబు దొరకని ప్రశ్నలతో మరో సమిధలా సూన్యమయ్యినా

దిక్కులు తోచని దిగాలురా - వెక్కిరింతలా వేదనరా  
కలత నిద్రలో ఓ కలరా - పతనావస్థల పట్టికరా
చేసిన తప్పుల వక్రమురా - సంఘం మలచిన వృత్తమురా
స్వరములు తప్పిన గేయమురా - భారత మాతకో గేయమురా

                            అందుకే

       పెద్దవారి మాటరా - చద్దన్నం మూటరా
  వినరా వినరా సోదరా - మారి నువ్వు మార్చారా




This is the poem written by one of my best teacher "JayaSimha".
He is one of the legend, light, inspiration of my life in moulding my
career and attitude. He is the one who cares for the students &
punishes himself if the student fails because of his fault. He is the
one whose memories would make me thought of being a teacher
and earn respect like him. He might be taught this poem in every
 class but I liked it the most.

               My greatful thanks for all my teachers and friends who
cared and mould me in this way. This is the start of my blog and i
thought of to start my blog with teachers poem.

2 comments: